Job
Description
Insurance Agent – Short Job DescriptionRole: Sell life insurance policies to customers and help them choose the right plan based on their needs.
Key ResponsibilitiesIdentify and approach potential customers.
Explain SBI Life (or any company’s) insurance products clearly.
Understand customer needs and suggest suitable policies.
Complete application forms and documentation.
Provide after-sales service and policy support to customers.
Meet monthly sales targets.
Skills RequiredGood communication and convincing skills.
Customer-friendly approach.
Basic understanding of insurance products (training provided).
Self-motivated and target-driven.
EligibilityMinimum: 12th pass (varies by company).
No prior experience required (training will be given).
IncomeCommission-based earnings + incentives (depends on sales).
Benefits of SBI Life insurance @
Life Mitras
(LMs/Agents)
మీరు SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో లైఫ్ మిత్ర షిప్ తీసుకున్నట్లయితే, ఈ క్రింది లాభాలు ఉన్నాయి.
1. మీకు మీరే బాస్. ఎటువంటి వర్క్ ప్రెజర్ ఉండదు.
2. అపరిమిత ఆదాయ సంపాదనకు ఎక్కువ అవకాశము కలదు.
3. మనకు అనుకూలమైన పని వేళలు.
4. సంస్థ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు (JOTC/MDRT/ COT/ TOT).
5. విదేశీ ప్రయాణ అవకాశం. సతీసమేతంగా
Flight ✈️ & Ship 🚢 ట్రిప్పు
6. Life Mitra కు పదవీ విరమణ ఉండదు.
7. ప్రతి లైఫ్ మిత్రాకు నెలకు రెండుసార్లు కమిషన్ చెల్లింపు.
2% To 35%
8. మన తదనంతరం వారసులకు, రెన్యువల్ కమిషన్ చెల్లింపు.
9. జీరో ఇన్వెస్ట్మెంట్. ఎటువంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి లేని వ్యాపారంలో
2% to 35% కమిషన్ చెల్లింపు.
10. క్లబ్ మెంబర్స్ కు,
1,20,000 వేల రూపాయల వరకు నగదు చెల్లింపు. (4000/- to 1,20,000/-) Retention or upgradation.
National club special honour
60,000/- to 2,00,000/-
11. క్లబ్ మెంబర్స్ కు ఉచితంగా ఒకకోటి రూపాయల వరకు జీవితబీమా. (2L to 1Cr)
12. క్లబ్ మెంబర్స్ కు ఉచితంగా 10 లక్షల వరకు ఆరోగ్య భీమా.
(5L to 10L) Above => RD CLUB HOLDERS AVAIL FAMILY FLOATER POLICY. (భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా వినియోగించుకోవచ్చును క్యాష్ లెస్ ఫెసిలిటీ)
13. క్లబ్ మెంబర్స్ కు ఉచితంగా 50 లక్షల వరకు ప్రమాద బీమా (1L to 50L)
14. క్లబ్ మెంబర్స్ కు ప్రముఖ వ్యక్తుల చేత మోటివేషన్ క్లాసెస్ నిర్వహించబడును.
15. LMs కు, Salaries, Pension (Above 5Lakhs Business ను భట్టి) ఇవ్వబడును.
(750/- to 25,000/-)
16. రెన్యువల్ కమిషన్ ఇవ్వబడును.
17. (PERSISTENCY @ నిరంతరిత) తదుపరి ప్రీమియంల, సంవత్సర కాలాల, బోనస్ ఇవ్వబడును.
(150/- to 12,000/-)
18. సుదీర్ఘ సర్వీస్ బోనస్/పెన్షన్ ఇవ్వబడును.
19. NOP అవార్డ్స్ ఇవ్వబడును. (Number of proposals)
20. రైజింగ్ స్టార్ LM
లకు, ప్రత్యేక గౌరవం ఉంటుంది. కమిషన్ ద్వారా కూడా, క్లబ్ మెంబర్ అవ్వవచ్చును.
(RS to RD Club)
21. CFP (certified financial planner) బోనస్ @ 20,000/- ఇవ్వబడును.
22. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షనల్ ట్రిప్స్ కలవు.
23. ప్రతి లైఫ్ మిత్ర కు యూనిట్ మేనేజర్/టీమ్ లీడర్/ BA (బిజినెస్ అసోసియేట్), ఏరియా మేనేజర్ నుండి రీజనల్ మేనేజర్ వరకు బిజినెస్ ఎంకరేజ్మెంట్, సహాయం ఉంటుంది.
24. Life Mitraకు, (క్లబ్ మెంబర్లకు) personalized website ఇవ్వబడును. దీనిలో ప్రోడక్ట్ ఫీచర్ బెనిఫిట్స్, పాలసీ ప్రజెంటేషన్స్, LMs యొక్క బెనిఫిట్స్ మొదలగు లాభదాయక అంశాలు దీనిలో ఉంటాయి.
25. భారతదేశంలో SBI అనేది, బలమైన ఆర్థికపరమైన బ్రాండ్ గా వెలుగొందుతుంది.
ఇన్సూరెన్స్ లో, Life Mitra షిప్ అనేది, సమాజంలో ఒక నోబెల్ ప్రొఫెషన్ గా భావించబడుతుంది. అంటే, మనిషి బ్రతికి ఉన్నప్పుడు సహాయం చేసే అవకాశం (పాలసీ చేపించటం ద్వారా) మనిషి తదనంతరం కూడా, ఆ కుటుంబానికి సహాయం చేసే అవకాశం ( క్లైమ్ చెక్కు ఇవ్వటం ద్వారా ) ఈ ఒక్క వృత్తిలోనే ఉంది. (100% satisfaction job in the world)
మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, SSC మెమో,
మీ Passport సైజ్ ఫోటో,
మీ సిగ్నేచర్ ఫోటో,
మీ సెల్ నెంబర్,
మీ మెయిల్ ఐడి,
మీ నామినీ పేరు,
మీ నామిని డేట్ అఫ్ బర్త్ అన్ని వివరాలు ప్రొవైడ్ చేస్తే చాలు. అన్ని ఒరిజినల్ ఫొటోస్, వాట్సప్ కాపీలు పంపించాలి. మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలి.
అన్ని వివరాలు, మా
BA లకు, యూనిట్ మేనేజర్ లకి, ఇస్తే చాలు. మీరు ఏజెంట్ గా, జాయిన్ అవ్వవచ్చును. ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒక గంట కాల వ్యవధి ఉంటుంది.
50 Questions ఉంటాయి. అందులో, మీకు, 15 మార్కులు వస్తే, మీరు పాస్ అయినట్లే. అప్పుడు మీరు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి మెట్లు ఎక్కినట్లే.
NO AGE LIMIT for agents
మా BA లు గాని,
మా యూనిట్ మేనేజర్ లు గాని,
నేను గాని, టీం వర్క్ చేసి, మిమ్మల్ని ఆశించే స్థాయి నుంచి ఆదేశించే స్థాయికి తీసుకొని వెళ్తాము.
నేటి సమాజంలో, మన దగ్గర ఇన్కమ్ ఉంటేనే, సమాజం మనకు, వెల్కమ్ చెబుతుంది. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో, డబ్బుల యొక్క గనిని
మేము చూపిస్తాము.
ఆ గనిలోని డబ్బులను
మీరు చేతుల ద్వారా తవ్వి తీసుకుంటారో, లేక జెసిబి /JCB బకెట్ ద్వారా తవ్వి తీసుకుంటారో,
మీ ఇష్టం
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
B SAIBABA
DRM TS-5