హాయ్. నేను నరసింహ, కోడూరులో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తున్నాను. మా టీమ్‌లో చేరేందుకు క్రింది పోస్టులకు ఉద్యోగార్థులను తక్షణమే కోరుతున్నాం: 🔧 టెక్నీషియన్ – 2 పోస్టులు 💰 జీతం: ₹17,000 + ఇన్సెంటివ్‌లు 🧰 అసిస్టెంట్ టెక్నీషియన్ – 2 పోస్టులు 💰 జీతం: ₹12,000 + ఇన్సెంటివ్‌లు 🛠️ పని వివరాలు: ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు సర్వీస్ అందించాలి కొత్త కస్టమర్లకు కేబుల్ కనెక్షన్ ఇన్‌స్టాల్ చేయాలి 📞 ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి! NARASIMHA - 8143677764